Homeఎక్స్ క్లూసివ్వెంకటేష్ పై వివాదాస్పద కామెంట్ చేసిన శ్రీ రెడ్డి

వెంకటేష్ పై వివాదాస్పద కామెంట్ చేసిన శ్రీ రెడ్డి

Sri reddy controversial comments on Venkatesh సీనియర్ హీరో వెంకటేష్ పై వివాదాస్పద కామెంట్ చేసి సంచలనానికి తెరలేపింది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి . టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి ప్రకంపనలు సృష్టించిన ఈ భామ తాజాగా ఆమె దృష్టిని వెంకటేష్ పై పెట్టింది . వెంకీమామ నటించిన ఎఫ్ 2 సినిమా సూపర్ హిట్ అంటగా కంగ్రాట్స్ మామా అంటూ పోస్ట్ చేసి షాక్ ఇచ్చింది నెటిజన్లకు అలాగే వెంకటేష్ ఫ్యాన్స్ కు.

 

- Advertisement -

శ్రీ రెడ్డి కి వెంకటేష్ చిన్న మామ అవ్వడం ఏంటి ? అని ఆశ్చర్యపోతున్నారా ? దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కొడుకు దగ్గుబాటి అభిరామ్ తో శృంగారంలో పాల్గొనాన్నని , అతడు చాలా దారుణంగా బిహేవ్ చేసాడని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే . దాంతో కాబోలు వెంకటేష్ ని చిన్న మామా అని సంబోదించి ఉంటుంది . అయినా వెంకటేష్ వివాదాలకు దూరంగా ఉంటాడు అలాంటి వ్యక్తిని ఇందులోకి లాగడం ఎందుకు శ్రీ రెడ్డి.

 

English Title: Sri reddy controversial comments on Venkatesh

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All