Homeటాప్ స్టోరీస్మా ని సవాల్ చేస్తున్న శ్రీ రెడ్డి

మా ని సవాల్ చేస్తున్న శ్రీ రెడ్డి

sri reddy comments once again on maa మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ని మరోసారి సవాల్ చేస్తోంది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి . గతకొంతకాలంగా శ్రీ రెడ్డి రేపిన వివాదం టాలీవుడ్ ని సునామీ లా చుట్టేసిన విషయం తెలిసిందే . కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో టాలీవుడ్ సతమతం అవగా తాజాగా అమెరికా సెక్స్ రాకెట్ టాలీవుడ్ ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది . అయితే మనవాళ్ళు కాస్టింగ్ కౌచ్ ని లైట్ గా తీసుకున్నారు కానీ అమెరికా పోలీసులు మాత్రం సెక్స్ రాకెట్ ని అంత అవలీలగా వదిలేలా లేరని హెచ్చరికలు జారీ చేస్తోంది .

ఈ సెక్స్ రాకెట్ వ్యవహారం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెడకు చుట్టుకోవడం ఖాయమని ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా నేను అడిగిన సభ్యత్వాన్ని ఇవ్వండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి . మొత్తానికి శ్రీ రెడ్డి రేపిన దుమారం రెండు నెలలుగా టాలీవుడ్ ని పట్టి పీడిస్తోంది . మాలో సభ్యత్వం అప్పుడే ఇచ్చి ఉంటే ఇంత దుమారం రేగేది కాదేమో ! కానీ మా సభ్యత్వం నిరాకరించడంతో లొల్లి లొల్లి అవుతోంది .

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All