
ఇటీవల ఓ జూనియర్ ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేసింది , బెంగాలీ కి చెందిన అమ్మాయిలతో పవన్ కళ్యాణ్ మసాజ్ చేయించుకుంటాడని అతడు రాజకీయాల్లోకి వచ్చి ఏం న్యాయం చేస్తాడని పెద్ద ఎత్తున విమర్శలు చేసిన విషయం తెలిసిందే . అంతే వెంటనే పవన్ ఫ్యాన్స్ సదరు జూనియర్ ఆర్టిస్ట్ ని బెదిరించారు దాంతో పలాయనం చిత్తగించింది . అందుకే శ్రీరెడ్డి అలియాస్ శ్రీ శక్తి పవన్ కళ్యాణ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది .
- Advertisement -