Homeటాప్ స్టోరీస్ఎస్ఆర్ కళ్యాణమండపం రిలీజ్ డేట్ ఖరారు!

ఎస్ఆర్ కళ్యాణమండపం రిలీజ్ డేట్ ఖరారు!

ఎస్ఆర్ కళ్యాణమండపం రిలీజ్ డేట్ ఖరారు!
ఎస్ఆర్ కళ్యాణమండపం రిలీజ్ డేట్ ఖరారు!

ఒకవైపు మీడియం, పెద్ద చిత్రాలు థియేట్రికల్ రిలీజ్ చేయడానికి భయపడుతున్నాయి. అందులో కొన్ని ఓటిటి రిలీజ్ లవైపు మొగ్గుతున్నాయి. కానీ చిన్న సినిమాలు మాత్రం ధైర్యం థియేట్రికల్ రిలీజ్ ల వైపు అడుగులు వస్తున్నాయి. తాజాగా ఎస్ఆర్ కళ్యాణమండపం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం ఆగస్ట్ 6న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు.

రాజా వారు రాణి గారు చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నాడు. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తుండగా సాయి కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఎస్ఆర్ కళ్యాణమండపం టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మరి థియేట్రికల్ రిలీజ్ లో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఇదే కోవలో మరిన్ని తెలుగు సినిమాలు తమ విడుదలలను ఖరారు చేసుకునే పనిలో ఉన్నాయి.

- Advertisement -

ఆరెక్స్ 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All