Homeటాప్ స్టోరీస్వైరల్గా మారిన బాలీవుడ్ విలన్ ఫోటోస్ !

వైరల్గా మారిన బాలీవుడ్ విలన్ ఫోటోస్ !

వైరల్గా మారిన బాలీవుడ్ విలన్ ఫోటోస్  !
వైరల్గా మారిన బాలీవుడ్ విలన్ ఫోటోస్ !

రీల్ లైఫ్ లో విలన్ రియల్ లైఫ్ లో హీరో అయ్యాడు. ఆయనే సోనూసూద్  వలస కార్మికుల బాధ తనబాధగా భావించాడు.. వాళ్ళ కాలుకి ముళ్ళు దిగితే తనకాలికే దిగినంతగా ఫీలయ్యాడు. లాక్ డౌన్ కారణంగా కాలినడకన ఇంటిదారిపడుతున్న వలస జీవులకు నేనున్నానంటూ ఆపన్న హస్తం అందించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు.

భువనేశ్వర్ కు చెందిన మహిళా కామికుల కోసం ఏకంగా ఫ్లయిట్ ని ఏర్పాటు చేసి వారి కి ప్రత్యక్ష దైవంగా నిలిచాడు. సోనూ సూద్ సేవకు ముగ్ధుడైన అసోం కు చెందిన రణబీర్ సోను పై తన అభిమానాన్ని చాటుకున్నాడు.
వలస కార్మికుల వెతల్ని ప్రతిభింబిస్తూ సోనూ ఫోటోని స్కెచ్ గీశాడు. ఈ  స్కెచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చుసిన sonoo ఈజన్మకిది చాలని, వెంటనే తనని కలవాలని ఉందని ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All