Homeటాప్ స్టోరీస్విడాకులు పొందుతున్న మరో జంట

విడాకులు పొందుతున్న మరో జంట

Singer Raghu dixit and mayuri plan divorce
Singer Raghu dixit and mayuri plan divorce

ఈమధ్య విడాకుల పర్వం కొనసాగుతోంది . పలువురు సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితం కోరుకుంటూ చిన్న చిన్న విషయాలకే తగువులు పడుతూ విడాకులు తీసుకుంటున్నారు . తాజాగా కన్నడ గాయకుడు రఘు దీక్షిత్ డ్యాన్సర్ మయూరి విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టు ని ఆశ్రయించారు . రఘు దీక్షిత్ – డ్యాన్సర్ మయూరి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ,అయితే గతకొంత కాలంగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది దాంతో కలహాల కాపురం చేయడం ఇష్టం లేక విడిపోతున్నారు .

ఈ ఇద్దరినీ కలపాలని ఇరు కుటుంబాలు తీవ్ర ప్రయత్నాలు చేసాయి కానీ అవి సఫలం కాలేదు . దాంతో ఫ్యామిలీ కోర్టు ఆరు నెలల గడువు తర్వాత విడాకులు మంజూరు చేయడానికి అనుమతి ఇచ్చింది . ప్రస్తుతం ఈ ఇద్దరు కూడా వేరుగా ఉంటున్నారు . రఘు దీక్షిత్ కాపురంలో కలహాలు చెలరేగడానికి కారణం ఏంటో తెలుసా …… మీ టూ . రఘు పై పలువురు ఆరోపణలు చేయడంతో అతడి నుండి విడిపోవడానికి నిర్ణయించుకుంది మయూరి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All