Homeటాప్ స్టోరీస్మాజీ ప్రియుడితో హన్సిక

మాజీ ప్రియుడితో హన్సిక

Simbu guest role in Hansika's Mahaaఅందాల భామ హన్సిక తాజాగా తన యాభయ్యవ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే . తెలుగు , తమిళ , హిందీ బాషలలో కలిపి ఈ భామ మొత్తంగా 49 చిత్రాలను పూర్తిచేసింది . ఇక ఇప్పుడేమో ” మహా ” అనే చిత్రాన్ని తన 50 వ చిత్రంగా చేస్తోంది . ఇప్పటికే మహా ఫస్ట్ లుక్ , సెకండ్ లుక్ , థర్డ్ లుక్ లతో వివాదాలను రాజేసింది ఈ భామ . అయితే ఆ వివాదాలను పక్కన పెట్టే సంచలన విషయాన్నీ చెప్పి షాక్ కి గురిచేసింది .

 

- Advertisement -

మహా చిత్రంలో నా మాజీ ప్రియుడు శింబు గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్నాడు అంటూ సెలవిచ్చింది హన్సిక . ఈ విషయాన్ని హన్సిక వెల్లడించడం సంచలంగా మారింది . ఎందుకంటే శింబు తో జోరుగా ప్రేమాయణం సాగించింది హన్సిక అయితే పెళ్లి అనేసరికి శింబు హ్యాండ్ ఇచ్చాడు . దాంతో ఇద్దరూ విడిపోయారు కట్ చేస్తే ఇప్పుడు శింబు పట్ల తనకున్న కోపం తగ్గినట్లుంది . అందుకే ఈ విషయాన్నీ తెలిపింది . మొత్తానికి మాజీ లవర్లతో బాగానే మేనేజ్ చేస్తున్నాడు శింబు . ఇంతకుముందు నయనతార కూడా శింబు పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన తర్వాత శింబు తో ఓ సినిమాలో నటించింది . ఇక ఇప్పుడేమో హన్సిక .

English Title: Simbu guest role in Hansika’s Mahaa

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All