Homeటాప్ స్టోరీస్సైమా 2019 అవార్డ్స్ అందుకున్న విజేతలు వీరే !

సైమా 2019 అవార్డ్స్ అందుకున్న విజేతలు వీరే !

SIIMA 2019
SIIMA 2019

సైమా అవార్డులు ప్రతీ ఏటా ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఈ ఏడాది కూడా దుబాయ్ లో రెండు రోజుల పాటు ఈ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది . కాగా ఆ అవార్డుల వేడుకలో పలువురు టాలీవుడ్ చిత్రాలకు వివిధ భాగాలలో అవార్డులు అందుకున్నారు . మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అథితిగా హాజరయ్యాడు దాంతో సైమా వేడుకలకు సరికొత్త జోష్ వచ్చింది .

ఇక సైమా 2019 అవార్డుల విజేతల లిస్ట్ ఇలా ఉంది .

- Advertisement -

ఉత్తమ నటుడు – రాంచరణ్ ( రంగస్థలం )

ఉత్తమ నటి – కీర్తి సురేష్ ( మహానటి )

ఉత్తమ చిత్రం – మహానటి

ఉత్తమ దర్శకుడు – సుకుమార్ ( రంగస్థలం )

ఉత్తమ విలన్ – శరత్ కుమార్ ( నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా )

క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ – విజయ్ దేవరకొండ (గీత గోవిందం )

క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రెస్ – సమంత ( రంగస్థలం )

ఉత్తమ సహాయ నటుడు – రాజేంద్ర ప్రసాద్ ( మహానటి )

ఉత్తమ సహాయ నటి – అనసూయ ( రంగస్థలం )

ఉత్తమ సంగీత దర్శకుడు – దేవిశ్రీ ప్రసాద్ ( రంగస్థలం )

ఉత్తమ గేయ రచయిత – చంద్రబోస్ ( ఎంత సక్కగున్నావే )

ఉత్తమ తొలిచిత్రం నటి – పాయల్ రాజ్ పుత్ ( ఆర్ ఎక్స్ 100 )

సామాజిక మాధ్యమాల్లో పాపులర్ స్టార్ – విజయ్ దేవరకొండ

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All