
సిద్ధికా శర్మ హాట్ ఫోజులకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. సినిమాల్లోకి రాకముందు మోడల్ గా పరిచయమైనా ఈ భామ..తెలుగులో జేడీ చక్రవర్తి, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఆల్ ది బెస్ట్ సినిమా ద్వారా ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఆమెకు మరో అవకాశం రావడానికి సమయం పట్టింది. అయితే మొదటి సినిమా కోసం ఆమె లక్కీ శర్మ అనే పేరు పెట్టుకుంది. అదే ఏడాది ఆమె గాలి కుర్రోళ్ళు అనే మరో సినిమాలో కూడా నటించింది. ఆ సినిమా కోసం ఆమె షెఫాలీ శర్మ అని పేరు మార్చుకుంది. అయితే అసలు ఆ సినిమా రిలీజ్ అయినట్టు కూడా చాలా మందికి తెలియదు.
ఆ తర్వాత రెండేళ్లకు కృష్ణవంశీ డైరెక్షన్ లో నాని హీరోగా తెరకెక్కిన పైసా అనే సినిమాలో ఆమెకు మంచి రోల్ దొరికింది. కానీ ఆ సినిమా కూడా ప్లాప్ కావడం మరో ఛాన్స్ లేకుండా పోయింది. ఇక ఎక్కడ కూడా సినిమా ఛాన్స్ రానప్పటికీ సోషల్ మీడియా ను నమ్ముకొని అందాలను ఆరబోసి పిచ్చెక్కిస్తోంది. తాజాగా సిద్ధికా శర్మ తన హాట్ ఫోటోను షేర్ చేసింది. ఆ హాట్ ఫొటోలో ఆమె ప్యాంట్ లేకుండా దర్శనం ఇచ్చింది. కేవలం షర్ట్ మీద కనిపించి షాకిచ్చింది. కేవలం షర్ట్ మాత్రమే ధరించిన ఆమె కింద అంతా వదిలేసి తన తొడల అందాలను ఆరబోసింది. ఇక ఆమె ఫోటో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.