Homeన్యూస్బాలయ్య కోసం ఆ రూల్ ను పక్కనపెట్టిన శృతి హాసన్

బాలయ్య కోసం ఆ రూల్ ను పక్కనపెట్టిన శృతి హాసన్

బాలయ్య కోసం ఆ రూల్ ను పక్కనపెట్టిన శృతి హాసన్
బాలయ్య కోసం ఆ రూల్ ను పక్కనపెట్టిన శృతి హాసన్

నందమూరి బాలకృష్ణ 107వ చిత్రం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్ర షూటింగ్ ను త్వరలో మొదలుపెడతారని సమాచారం. అసలు ఈ సినిమా ముందే లాంచ్ కావాలి కానీ వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. మొత్తానికి ఈరోజు చిత్రాన్ని లాంచ్ చేసారు.

శృతి హాసన్ కథానాయికగా ఎంపికైన విషయం తెల్సిందే. లాంచ్ కార్యక్రమానికి శృతి హాసన్ కూడా హాజరైంది. తన కెరీర్ లోనే మొదటి సారి సీనియర్ హీరోతో జోడీకడుతోంది శృతి. లాంచ్ కార్యక్రమంలో కూడా వీరిద్దరీ జోడి కొత్తగా ఉంది. ఇదిలా ఉంటే శృతి హాసన్ మొదటి నుండి టాప్ హీరోలతో, యువ కథానాయకులతో నటించింది కానీ తమిళ్, తెలుగు, హిందీ ఇలా ఏ భాషలో కూడా శృతి హాసన్ సీనియర్ హీరోలతో నటించింది లేదు.

- Advertisement -

తన సన్నిహితుల వద్ద కూడా సీనియర్లతో నటించనని చెప్పిందట. సీనియర్లు అంటే చిరంజీవి, బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ వీరందరూ కూడా తన తండ్రి కమల్ హాసన్ వయసుకు దగ్గరగా ఉన్నవారు కావడంతో వారితో స్క్రీన్ షేర్ చేసుకోలేనని అప్పట్లో చెప్పుకునేదని టాక్. అయితే రీఎంట్రీ తర్వాత క్రాక్ తో సూపర్ హిట్ కొట్టిన శృతి, వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోవట్లేదు. మరి బాలయ్యతో జోడి ఎలాంటి పేరుని తీసుకొస్తుందో చూడాలి.

Also Read:

బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 107వ చిత్ర అనౌన్స్మెంట్!

బాలకృష్ణ, ఎన్టీఆర్ పదాన్ని టైటిల్ గా పెట్టుకుంటాడా?

బాలకృష్ణ, గోపీచంద్.. ఒకరి సినిమా ఒకరికి

హిపోక్ర‌సీ, సైకోఫాన్సీలు ఇక్క‌డ ఎక్కువ – బాలకృష్ణ‌

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All