Homeటాప్ స్టోరీస్కరోనా టైములో కూడా ప్రియుడితో ఇవేం పనులు శృతి..?

కరోనా టైములో కూడా ప్రియుడితో ఇవేం పనులు శృతి..?

shruti enjoys her quarantine with santanu hazarika
shruti enjoys her quarantine with santanu hazarika

శృతి హాసన్ ప్రస్తుతం కరోనా తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. వారం క్రితం సోషల్ మీడియా పేజీ లో తనకు కరోనా సోకిందని , ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ విశ్యామ్ చెప్పగానే అభిమానులు , సినీ స్టార్స్ అంత శృతి త్వరగా కోలుకోవాలని ట్వీట్స్ పెట్టారు. ఆ తర్వాత నాల్గు రోజులకు ఇంట్లో ఉండలేకపోతున్నా..చాల నీరసంగా ఉన్నదని చెప్పుకొచ్చింది.

ఇక నిన్న ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాతో కలిసి ఒకే బెడ్ ఫై ఉన్న వీడియో షేర్ చేసింది. అంతే ఈ వీడియో చూసిన చాలామంది శృతి ఫై ఫైర్ అవుతున్నారు. కరోనా వచ్చినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి..ఒకరే ఉంటూ..మరొకరికి దూరం ఉండాలని ..కానీ నువ్వు ఏకంగా బెడ్ ఫై ప్రియుడితో ఉంటావా అంటూ కామెంట్స్ వేస్తున్నారు. ఈ సమయంలో కూడా ఇవేం కోరికలు అంటూ మరికొంతమంది ఘాటుగా ఫైర్ అవుతున్నారు. మరి వీటిపై శృతి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

- Advertisement -

ఇక సినిమాల విషయానికి వస్తే.. ‘క్రాక్’ మూవీతో రీఎంట్రీ ఇచ్చిన శృతి..సూపర్ హిట్ అందులోనే , ఆ తర్వాత ‘వకీల్ సాబ్’ తో మరో హిట్ అందుకుంది. ఇక, ఇప్పుడు ప్రభాస్‌తో ‘సలార్‌’, బాలయ్యతో ఓ సినిమాలోనూ నటిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All