Homeటాప్ స్టోరీస్ఆ బయోపిక్ నుండి తప్పుకున్న ప్రభాస్ భామ

ఆ బయోపిక్ నుండి తప్పుకున్న ప్రభాస్ భామ

Shradda kapoor rejected saina nehwal biopicటాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది , మహానటి ఇచ్చిన సక్సెస్ తో డజన్ల కొద్దీ బయోపిక్ లు తీయడానికి రెడీ అవుతున్నారు . ఆ కోవలోనే ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ చేయాలనీ డిసైడ్ అయ్యారు , ఆ మేరకు బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ ని హీరోయిన్ గా ఎంపిక చేయడమే కాకుండా బయోపిక్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు . శ్రద్దా కపూర్ కూడా సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటించడానికి ఒప్పుకుంది .

 

- Advertisement -

తీరా సమయానికి నా దగ్గర డేట్స్ ఖాళీగా లేవు నేను చేయలేను అంటూ సైనా నెహ్వాల్ బయోపిక్ నుండి తప్పుకుంది ప్రభాస్ భామ శ్రద్దా కపూర్ . ఈ భామ తాజాగా ప్రభాస్ సరసన సాహో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . అయితే ముందు ఒప్పుకొని ఆ తర్వాత నా దగ్గర డేట్స్ ఖాళీ లీవని తప్పుకోవడం సంచలనంగా మారింది . శ్రద్ధ కపూర్ తప్పుకోవడంతో పరిణీతి చోప్రా ని తీసుకునే పనిలో పడ్డారు ఆ చిత్ర బృందం .

English Title : Shradda kapoor rejected saina nehwal biopic

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All