Homeగాసిప్స్మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ ఏంటో తెలుసా

మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ ఏంటో తెలుసా

Shocking title for Mahesh babu next filmమహేష్ బాబు తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే . మహర్షి చిత్రం షూటింగ్ కంప్లీట్ అయ్యాక అనిల్ రావిపూడి సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది . అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రానున్న చిత్రానికి ” వాట్సాప్ ” అనే టైటిల్ ని పెట్టనున్నట్లు తెలుస్తోంది .

 

- Advertisement -

వాట్సాప్ అనే టైటిల్ ని ఛాంబర్ లో రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది . ఇప్పటికే ఎఫ్ 2 అనే టైటిల్ పెట్టి బ్లాక్ బస్టర్ కొట్టేసాడు అనిల్ రావిపూడి దాంతో వాట్సాప్ అనే టైటిల్ పట్ల వ్యతిరేకత రాకపోవచ్చు . అయితే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ చిత్రానికి వాట్సాప్ అనే టైటిల్ ఏంటి ? అన్న చర్చ అయితే రావడం ఖాయం . అనిల్ రావిపూడి దర్శకుడిగా వరుసగా నాలుగు సూపర్ హిట్ లను ఖాతాలో వేసుకున్నాడు దాంతో ఫుల్ డిమాండ్ ఏర్పడింది ఈ దర్శకుడికి .

English Title: Shocking title for Mahesh babu next film

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All