షాకింగ్ న్యూస్ …… స్టార్ హీరోయిన్ నెల తప్పిందట. ఇప్పుడు ఈ వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్లో సంచలనం సృష్టిస్తోంది. ఓ స్టార్ హీరోతో మరో స్టార్ హీరోయిన్ గతకొంతకాలంగా సన్నిహితంగా ఉంటోంది కాగా ఆ ఇద్దరూ హద్దులు దాటి శృంగారంలో పాల్గొనడంతో నెల తప్పిందని తెలుస్తోంది. దాంతో ఆ ప్రెగ్నెన్సీ ని తీసేయ్యడమా ? లేక ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవడమా ? అన్న ఆలోచన చేస్తున్నారట . అయితే ఈ వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలియడంతో అందరూ కలిసి ఈ విషయం పై చర్చలు జరుపుతున్నారట.
పలు సినిమాల్లో జంటగా నటించారు ఆ ఇద్దరూ. తెరమీద రొమాన్స్ చేసి చేసి నిజ జీవితంలో కూడా బాగా సింక్ అయ్యిందట దాంతో రియల్ లైఫ్ లో కూడా కెమిస్ట్రీ వర్కౌట్ అయి రొమాన్స్ ముదిరి పాకాన పడింది దాంతో ఆ హీరోయిన్ ప్రెగ్నెన్సీ తో ఇంటి పట్టునే ఉంటోందట. ఈమధ్య కొత్త సినిమాలు కూడా ఏవి ఒప్పుకోలేదు ఈ భామ.మరి ఆ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారా ? లేక తూచ్ అంటూ మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని అరిగిపోయిన రికార్డ్ జనాల మీదకు వదులుతారా చూడాలి.