Homeఎక్స్ క్లూసివ్హాట్ ఫోటో షూట్ తో షాక్ ఇచ్చిన భూమిక

హాట్ ఫోటో షూట్ తో షాక్ ఇచ్చిన భూమిక

Shocking hot photoshoot from Bhumika chawlaఖుషీ చిత్రంతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన భామ భూమిక చావ్లా . ఆ తర్వాత వరుస విజయాలతో అగ్రశ్రేణి హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది భూమిక . అయితే అదంతా గతం ఇప్పుడు 40 ఏళ్లకు పైగా ఉన్న ఈ వయసులో హాట్ ఫోటో షూట్ చేసి సంచలనం సృష్టిస్తోంది . భరత్ ఠాగూర్ ని పెళ్లి చేసుకొని తల్లి కూడా అయిన ఈ భామ ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటోందని అందుకే ఇలా హాట్ ఫోటో షూట్ చేసిందని గుసగుసలు మొదలయ్యాయి .

 

- Advertisement -

హీరోయిన్ గా రాణించిన భూమిక పెళ్లి చేసుకున్నాక మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది . దాంతో  అవకాశాలు లేకుండాపోయాయి . ఇక వీటికి తోడు ఆర్ధికంగా నష్టపోవడంతో మళ్ళీ సినిమాల్లో నటించడానికి సిద్ధం అవుతోంది భూమిక అందుకే ఇలా ఫోటో షూట్ చేసి షాక్ ఇస్తోంది .

English Title: Shocking hot photoshoot from Bhumika chawla

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All