Homeగాసిప్స్వైష్ణవ్ తేజ్ సరసన బోల్డ్ బ్యూటీ కన్ఫర్మ్?

వైష్ణవ్ తేజ్ సరసన బోల్డ్ బ్యూటీ కన్ఫర్మ్?

వైష్ణవ్ తేజ్ సరసన బోల్డ్ బ్యూటీ కన్ఫర్మ్?
వైష్ణవ్ తేజ్ సరసన బోల్డ్ బ్యూటీ కన్ఫర్మ్?

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా మొదటి సినిమాతోనే నిరూపించుకున్నాడు. ఉప్పెన చిత్రం ద్వారా సూపర్ సక్సెస్ సాధించాడు. తన నటనతో అందరినీ మెప్పించాడు. ఉప్పెన విడుదల కాకముందే తన రెండో సినిమాను కూడా పూర్తి చేసాడు వైష్ణవ్ తేజ్. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఉప్పెన విడుదల తర్వాత కొంత బ్రేక్ తీసుకున్న వైష్ణవ్ తేజ్, ఇప్పుడు తన మూడో సినిమాను మొదలుపెట్టాడు.

అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి దగ్గర పనిచేసిన గిరీశాయ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. గిరీశాయ అర్జున్ రెడ్డి చిత్రాన్ని తమిళ్ లో ఆదిత్య వర్మగా సక్సెస్ఫుల్ గా రీమేక్ చేసాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ను మాత్రం ఇంకా ప్రకటించలేదు. తాజా సమాచారం ప్రకారం శోభిత రానా హీరోయిన్ గా ఎంపికైందని సమాచారం. శోభితకి ఇదే తొలి తెలుగు చిత్రం. అయితే సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్లకు ఈ హాట్ భామ బాగా పరిచయం.

- Advertisement -

హాట్ ఫోటోషూట్స్ తో ఇన్స్టాను వేడెక్కిస్తుంటుంది. అయితే వైష్ణవ్ తేజ్ చిత్రంలో మాత్రం హోమ్లీ క్యారెక్టర్ చేస్తున్నట్లు వినికిడి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All