Homeఎక్స్ క్లూసివ్ఛాన్స్ కోసం పక్కలో పడుకొని ఆరోపణలు చేస్తారా ?

ఛాన్స్ కోసం పక్కలో పడుకొని ఆరోపణలు చేస్తారా ?

Shavukaaru janaki sensational comments on #Me Too
Sowcar Janaki

సినిమాల్లో ఛాన్స్ కోసం పక్కలో పడుకొని అవకాశాలు సంపాదించి , డబ్బులు పోగుచేసుకొని ఇప్పుడేమో మీ టూ అంటూ లైంగిక ఆరోపణలు చేయడం చాలా తప్పు అని సంచలన వ్యాఖ్యలు చేసింది సీనియర్ నటి షావుకారు జానకి . తెలుగు , తమిళ , కన్నడ, హిందీ , మలయాళ  భాషలలో దాదాపు 300 చిత్రాల్లో నటించింది షావుకారు జానకి . హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించిన ఈ సీనియర్ నటి మీ టూ ఉద్యమాన్ని తప్పుపడుతోంది . అన్యాయం అంటూ జరిగితే అప్పుడే ప్రశ్నించాలి , ఎదురించాలి అంతేకాని అవకాశాల కోసం సర్దుకుపోయి , చాలాకాలం తర్వాత ఇలాంటి ఆరోపణలు చేయడం చాలా దారుణమని అసలు మీ టూ ఉద్యమాన్ని పక్కదారి పట్టించారని సంచలన వ్యాఖ్యలు చేసింది .

షావుకారి జానకి ఒక సీనియర్ నటి అయి ఉండి ఇలా మాట్లాడటం ఏంటి ? అని కొంతమంది మండిపడుతున్నారు కూడా అందులో గాయని , డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి కూడా ఉంది . షావుకారు జానకి చెప్పే విషయంలో కూడా కొంత వాస్తవం ఉంది . ఏంటంటే ……. అప్పుడెప్పుడో జరిగిన విషయాన్ని ఇప్పుడు ప్రచారం కోసం చేయడం వల్ల మీ ఇంట్లో పిల్లలు , మీ కుటుంబ సభ్యుల గౌరవానికి మచ్చ కదా ! అనేది షావుకారు జానకి ఉద్దేశ్యం .

- Advertisement -

English Title: Shavukaaru janaki sensational comments on #Me Too

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All