
గతకొంత కాలంగా తెలుగు సినిమాలు ఓ జోనర్ లో పోతున్నాయి కానీ 80 – 90 వ దశకంలో అత్త – అల్లుడు కాన్సెప్ట్ లతో బోలెడు చిత్రాలు వచ్చాయి కట్ చేస్తే ఇప్పుడు అప్పటి ట్రెండ్ ని ఫాలో అవుతూ చేస్తున్నాడు మారుతి . అందుకే టైటిల్ ని కూడా శైలజా రెడ్డి అల్లుడు అని పెడుతున్నారు . పాత కాన్సెప్ట్ కి ఇప్పటి పరిస్థితులను జోడించి చేస్తున్న ఈ సినిమా రేపటి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది . నాగచైతన్య అత్తగా రమ్యకృష్ణ నటించనుంది .
- Advertisement -