Homeటాప్ స్టోరీస్గండిపేట చెరువు వద్ద శాకుంతలం!!

గండిపేట చెరువు వద్ద శాకుంతలం!!

గండిపేట చెరువు వద్ద శాకుంతలం!!
గండిపేట చెరువు వద్ద శాకుంతలం!!

హైదరాబాద్ లోని గండిపేట చెరువు కొన్ని సంవత్సరాల క్రితం దాడికి గురైన విషయం తెల్సిందే. కొంత మంది భూ అక్రమదారులు గండిపేట చెరువు పరిసర ప్రాంతాల్లో కట్టడాలు చేపట్టారు కూడా. దీంతో ప్రభుత్వాలు చాలా వరకూ ఆంక్షలు విధించాయి. దాదాపు ఆరేళ్ళ నుండి గండిపేట చెరువు వద్ద సినిమా షూటింగ్స్ ను కూడా అనుమతించలేదు.

కానీ తొలిసారి గుణశేఖర్ తెరకెక్కించే శాకుంతలం చిత్రం కూడా ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. మన సంస్కృతీని చాటి చెప్పే చిత్రం కావడంతో తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. మహాభారతంలోని ఒక అంకాన్ని తీసుకుని గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

- Advertisement -

సమంత హీరోయిన్ గా చేస్తుండగా మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా చేస్తున్నాడు. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఈ చిత్రంలో నటిస్తోన్నట్లు ఈ మధ్యే ప్రకటించారు. గుణ టీమ్ వర్క్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇప్పటికే 50 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది శాకుంతలం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All