Homeటాప్ స్టోరీస్జై భీమ్ కు ఆస్కార్.. ఎమ్మెల్యే సీతక్క కామెంట్స్..!

జై భీమ్ కు ఆస్కార్.. ఎమ్మెల్యే సీతక్క కామెంట్స్..!

Seethakka Praises Surya Jai Bhim Movie

కోలీవుడ్ హీరో సూర్య నటించి నిర్మించిన మూవీ జై భీమ్. జ్ఞానవెల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రీసెంట్ గా అమేజాన్ ప్రైం లో రిలీజైంది. గిరిజన ఫ్యామిలీకి జరిగిన అన్యాయాన్ని ఒక న్యాయవాది ఎలా కోర్ట్ ద్వారా వారికి న్యాయం జరిగేలా చేశాడు అన్నది సినిమా కథ. సినిమా తమిళంతో పాటుగా తెలుగు ఆడియెన్స్ ను మెప్పించింది. సినిమా గురించి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ కూడా కామెంట్స్ చేశారు.

- Advertisement -

లేటెస్ట్ గా తెలంగాణా ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా జై భీమ్ సినిమాపై ట్వీట్ చేశారు. ఈ సినిమా ఖచ్చితంగా ఆస్కార్ బరిలో నిలిచి అవార్డ్ సాధిస్తుందని అన్నారు సీతక్క. సినిమా యూనిట్ కి అభినందనలు తెలిపారు. అయితే సీతక్క ట్వీట్ పై హీరో సూర్య కూడా స్పందించారు. చిత్ర బృందం తరపున సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు సూర్య.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All