Homeఎక్స్ క్లూసివ్సీత చిత్రం వివాదాన్ని రాజేస్తుందా ?

సీత చిత్రం వివాదాన్ని రాజేస్తుందా ?

Seetha character diffarent in teja's seetha భారతీయులకు సీత అంటే ఎంతో పవిత్రమైన పేరు , అలాగే అంతటి గౌరవాన్ని కూడా ఇస్తారు అయితే అందుకు విరుద్దంగా దర్శకులు తేజ సినిమా సీత ఉండబోతోంది అన్నట్లుగా తెలుస్తోంది . ఒకవేళ అదే నిజమైతే సీత చిత్రం పెద్ద వివాదాన్ని రాజేయడం ఖాయం . బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో విలన్ గా సోనూ సుద్ నటిస్తున్నాడు.

 

- Advertisement -

ఇక ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నాడు . కొంత టాకీ  పార్ట్ , ఓ ఐటెం సాంగ్ మినహా సీత చిత్రం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది . మార్చి నెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అయితే ఎంతో పవిత్రమైన సీత పేరుని హీరోయిన్ క్యారెక్టర్ కు పెట్టడం , ఆమె సీత క్యారెక్టర్ కు భిన్నంగా వ్యవహరించేలా కథ , కథనం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది . ఒకవేళ అదే నిజమైతే వివాదం సీత చిత్రాన్ని చుట్టముట్టడం ఖాయం .

English Title: Seetha character diffarent in teja’s seetha

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All