Homeటాప్ స్టోరీస్వచ్చే నెలలోనే పెళ్లి అట ఈ భామకు

వచ్చే నెలలోనే పెళ్లి అట ఈ భామకు

Sayesha saigal posts her loveకొద్దిరోజులుగా తమిళ హీరో ఆర్య – హీరోయిన్ సాయేషా సైగల్ ల పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి అయితే అవి నిజమే అని తాజాగా ధృవీకరించింది సాయేషా సైగల్ . అఖిల్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన భామ సాయేషా సైగల్ అయితే అఖిల్ డిజాస్టర్ కావడంతో తమిళ చిత్రాలకు వెళ్ళింది . అక్కడ ఆర్య తో జరిగిన పరిచయం , అతడు పెట్టిన బిర్యానీ తో ప్రేమలో పడింది .

 

- Advertisement -

ఇంకేముంది ఈ విషయంలో ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వచ్చే నెల మార్చిలో సాయేషా సైగల్ – ఆర్య ల పెళ్లి కానుంది . వచ్చే నెలలోనే మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అందుకు మీ ఆశీస్సులు కావాలి అంటూ ఓ ట్వీట్ చేసింది సాయేషా ఇంకేముంది పెద్ద ఎత్తున ఈ జంటని ఆశీర్వదిస్తున్నారు నెటిజన్లు , అభిమానులు .

 

English Title: Sayesha saigal posts her love

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All