Friday, September 30, 2022
Homeటాప్ స్టోరీస్మహేష్ టీజర్ వచ్చేసింది

మహేష్ టీజర్ వచ్చేసింది

Mahesh Babu
Mahesh Babu

మహేష్ బాబు పుట్టినరోజు ఈరోజు దాంతో సరిలేరు నీకెవ్వరు చిత్రంలోంచి టీజర్ ని విడుదల చేశారు ఆ చిత్ర బృందం . తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు . పూర్తిగా వినోదాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2020 లో సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

- Advertisement -

ఇక తాజాగా రిలీజ్ అయిన టీజర్ పై మహేష్ అభిమానులు పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారు . దాడి అంటే మరొకటి అనుకోవద్దు సుమా ! ఆ టీజర్ ని ప్రేమగా , ఆతృతగా చూస్తున్నారు తమ అభిమాన హీరో అందులో ఎలా ఉన్నాడు ? ఏంటి కథా కమామీషు అని . మొత్తానికి మహేష్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలాగే ఉంది టీజర్ . ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లో జరిగిన విషయం తెలిసిందే .

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts