Homeఎక్స్ క్లూసివ్ఆ హీరోని ప్రేమిస్తోందా ?

ఆ హీరోని ప్రేమిస్తోందా ?

Sara alikhan in love with sushant singh rajputబాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ ప్రేమాయణం సాగిస్తోందని జోరుగా కథనాలు వస్తున్నాయి . ఈ కథనాలకు ఊతమిచ్చేలా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పుట్టినరోజు కు ఎక్కడో ఉన్న సారా అర్ధరాత్రి సుశాంత్ ఇంటికి రావడం ప్రత్యేకంగా కేక్ కట్ చేయించడం అది మీడియా కంట పడటంతో పెద్ద దుమారమే రేగిందట సారా అలీఖాన్ ఇంట్లో .

 

- Advertisement -

సారా అలీఖాన్ మరీ శృతిమించి సుశాంత్ తో స్నేహం చేస్తోందని తెలిసి సైఫ్ అలీఖాన్ అలాగే కరీనా కపూర్ సారా అలీఖాన్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చారట . సారా అలీఖాన్ – సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇద్దరూ కలిసి కేదార్ నాథ్ అనే చిత్రంలో నటించారు . అలా ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది . అయితే అది మరీ శృతిమించడంతో సారా అలీఖాన్ ని హెచ్చరించారట తండ్రి సైఫ్ అలీఖాన్ .

English Title: Sara alikhan in love with sushant singh rajput

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All