Homeటాప్ స్టోరీస్క్లీవేజ్ షోతో మతిపోగోడుతున్న స్టార్ హీరో కూతురు

క్లీవేజ్ షోతో మతిపోగోడుతున్న స్టార్ హీరో కూతురు

Sara alikhan lip lock with sushanth singhబాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ కూతురు సారా ఆలీఖాన్ హీరోయిన్ అయిన విషయం తెలిసిందే . యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన కేదార్ నాథ్ చిత్రంలో నటిస్తోంది ఈ భామ . డిసెంబర్ 7 న విడుదల కానున్న ఆ చిత్ర ట్రైలర్ తాజాగా సంచలనాలను సృష్టిస్తోంది . సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో సారా ఆలీఖాన్ చేసిన లిప్ లాక్ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది . టైటిల్ ఏమో కేదార్ నాథ్ అని భక్తిభావం కలిగేలా ఉంది కానీ అందులో ఉన్న దృశ్యాలు చూస్తే రక్తిభావంతో పిచ్చెక్కి పోవడం ఖాయం . లిప్ లాక్ లు అందునా లేలేత అందాల భామ అందాలు కుర్రకారుని గిలిగింతలు పెడుతున్నాయి .

తాజాగా సారా ఆలీఖాన్ క్లీవేజ్ అందాలతో మరింత షాక్ ఇచ్చింది కుర్రాళ్ళకు . క్లీవేజ్ అందాలతో శృంగార దేవతలా ఉంది సారా ఆలీఖాన్ . తెల్లని వస్త్రాలలో మరింతగా అందంగా కనిపిస్తూ , కవ్విస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తోంది సారా . కేదార్ నాథ్ చిత్రం పెద్ద వివాదాస్పదం అయ్యేలా కనిపిస్తోంది ఎందుకంటే హిందువుల ఆరాధ్య దైవం శివుడు కాగా కేదార్ నాథ్ పవిత్ర స్థలం అయితే అలాంటి టైటిల్ పెట్టిన చిత్ర బృందం లిప్ లాక్ లతో ఓ వర్గం వాళ్ళని రెచ్చగొట్టేలా చేస్తోంది మరి .

- Advertisement -

English Title: Sara alikhan lip lock with sushanth singh

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All