Homeటాప్ స్టోరీస్ఫొటోస్టోరీ: బికినీలో స్టార్ కిడ్ స‌న్ బాత్‌!

ఫొటోస్టోరీ: బికినీలో స్టార్ కిడ్ స‌న్ బాత్‌!

ఫొటోస్టోరీ: బికినీలో స్టార్ కిడ్ స‌న్ బాత్‌!
ఫొటోస్టోరీ: బికినీలో స్టార్ కిడ్ స‌న్ బాత్‌!

స్టార్ కిడ్ సారా అలీఖాన్‌ సినిమాల్లో కంటే సోష‌ల్ మీడియా ఇన్‌స్టాలోనే అత్య‌థికంగా పాపుల‌ర్ అయిపోతోంది. న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ కోసం త‌ల్లి అమృతా సింగ్‌, సోద‌రుడు ఇబ్ర‌హీమ్‌తో క‌లిసి వెకేష‌న్ కోసం మాల్దీవ్స్ వెళ్లింది. అక్క‌డ ఈ అమ్మ‌డు బికినీల్లో చేసిన‌ ర‌చ్చ మ‌మూలుగా లేదు. బ్ర‌ద‌ర్ ఇబ్ర‌హంతో క‌లిసి నానా న‌చ్చ చేసేసింది. దీనికి సంబందించిన ఫొటోలు ఇన్‌స్టాలో వైర‌ల్ అవుతున్నాయి. టూ పీస్ బికినీలో స్విమ్మింగ్ చేసి ర‌చ్చకు తెర‌లేపిన సారా ఆ త‌రువాత త‌న అందాల షో కు రెడీ అయిపోయి స‌న్‌బాత్ చేసింది.

ఈ ఫోటొలు సారా అభిమానుల్నిఇన్‌స్టాలో గిలిగింత‌లు పెట్టేస్తున్నాయి. న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్ని ఎంజాయ్ చేయ‌డానికి సారా ఫ్యామిలీతో క‌లిసి మాల్దీవ్‌ల‌కు వెకేష‌న్‌కి వెల్లింది. కెరీర్‌లో సారా ఇప్ప‌టి వ‌ర‌కు చేసింది రెండే రెండు సినిమాలు. అందులో తొలి సినిమా `కేదార్‌నాథ్‌` భారీ ఫ్లాప్. ఆ త‌రువాత ర‌ణ్‌వీర్‌సింగ్‌తో చేసిన `సింబా` హిట్‌ని సొంతం చేస‌కుంది. రెండ‌వ సినిమా హిట్ కావ‌డంతో సారా హ‌డావిడి మామూలుగా లేదు. ప్ర‌స్తుతం రెండు క్రేజీ చిత్రాల్లో న‌టిస్తూ య‌మ బిజీగా వుంది.

- Advertisement -

ఇందులో ఒక‌టి `రాక్‌స్టార్‌` ఫేమ్ ఇంతియాజ్ అలీ చేస్తున్న సినిమాతో పాటు వ‌రుణ్‌ధావ‌న్ న‌టిస్తున్న `కూలీ నం.1`. ఈ రెండు చిత్రాల్లో ఇంతియాజ్ అలీ రూపొందిస్తున్న రొమాంటిక్ డ్రామా ఫిబ్ర‌వ‌రి 14న రాబోతోంది. వ‌రుణ్‌ధావ‌న్ తో చేస్తున్న `కూలీ నెం.1` మే 1న రిలీజ్ కాబోతోంది.

 

View this post on Instagram

 

समुन्दर में नहा के… ?? ? and ? and ?credit: Amrita Singh @luxnorthmale @ncstravels

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

Credit: Instagram

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All