Homeగాసిప్స్మరో ప్రయోగానికి తెరలేపుతున్న సంకల్ప్ రెడ్డి

మరో ప్రయోగానికి తెరలేపుతున్న సంకల్ప్ రెడ్డి

Sankalp reddy another experimental film ఘాజి చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సంకల్ప్ రెడ్డి తాజాగా మరోసారి ప్రయోగానికి సిద్ధం అవుతున్నాడు . ఘాజి చిత్రంతో సంచలనం సృష్టించాడు సంకల్ప్ రెడ్డి , ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల ఆదరణ కూడా పొందింది . ఘాజి ఇచ్చిన స్పూర్తితో అంతరిక్షం అనే చిత్రం చేసాడు సంకల్ప్ అయితే ఆ ప్రయోగం బెడిసి కొట్టింది పాపం దాంతో దిమ్మతిరిగింది .

అయితే అంతరిక్షం ప్లాప్ అయినప్పటికీ మరో ప్రయోగం చేయడానికే సిద్దమయ్యాడు సంకల్ప్ రెడ్డి . అంటార్కిటికా నేపథ్యంలో మరో ప్రయోగం చేయనున్నాడట . అయితే ఇది వర్కౌట్ అయితేనే దర్శకుడిగా తన పరిధి పెరుగుతుంది లేదంటే సంకల్ప్ రెడ్డి కెరీర్ అగమ్య గోచరంగా మారడం ఖాయం .

- Advertisement -

 

 

English Title: Sankalp reddy another experimental film

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All