Homeటాప్ స్టోరీస్పబ్లిక్ గా “ఆ” పని చేసిన హీరోయిన్ కు పోలీసుల షాక్

పబ్లిక్ గా “ఆ” పని చేసిన హీరోయిన్ కు పోలీసుల షాక్

పబ్లిక్ గా “ఆ” పని చేసిన హీరోయిన్ కు పోలీసుల షాక్
పబ్లిక్ గా “ఆ” పని చేసిన హీరోయిన్ కు పోలీసుల షాక్

సినిమా హీరోయిన్లు ఎప్పుడూ ఎదో ఒక తిక్క పని చేస్తూ దొరికిపోవడం; దాన్ని చూసిన సొసైటీ లో పదిమంది చివాట్లు పెడితే మళ్ళీ అమాయకంగా కవర్ చేస్తూ గారాలు పోవటం ప్రస్తుత ఆధునిక అందాల ప్రపంచంలో కామన్ అయిపోయింది. ఇప్పుడు ఆ లిస్టులో హీరోయిన్ కూడా చేరింది. సంజన తన తోటి నటుడితో ఓపెన్ టాప్ కారులో ప్రయాణం చేస్తూ, ప్రమాదకర విన్యాసం మాదిరి సెల్ఫి వీడియో తీసుకుని, మళ్ళీ దానిని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన అభిమాన నటుడు మహేష్ బాబు నటించిన “సరిలేరు నీకెవ్వరు” సినిమా చూడటానికి వెళ్తూ సంజన ఇలా చేసారు.

ఈ సంఘటన పట్ల పోలీసులు సీరియస్ అయ్యి, ఆమెపై కేసు నమోదు చేసారు. అత్యవసరంగా విచారణకు హాజరు అవ్వాలని ఆదేశించారు. ఇక ఈ ఇష్యూ పట్ల నెటిజన్లు కూడా సంజనకు చివాట్లు పెడుతున్నారు. “ఒక హీరోయిన్ అయి ఉండి, ఇలా ఫీట్లు చేస్తూ యువతకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు.”! అంటూ పబ్లిక్ ఆమెను విమర్శిస్తున్నారు. ఇక సంజన బేషరుతుగా సారీ చెప్తూ, ప్రస్తుతం తాను షూటింగ్ కి దుబాయ్ వచ్చానని, షూటింగ్ ముగిసి ఇండియాకు వచ్చిన తరువాత విచారణకు వచ్చి సహకరిస్తానని సంజాయిషీ ఇచ్చారు.

 

View this post on Instagram

 

Hey guys I’m going to watch #sarileruneekevvaru ! Can’t Wait to go watch my love love loveeee ❤ #maheshbabu #fangirl

A post shared by SANJJANAA GALRANI (@sanjjanaagalrani) on

- Advertisement -

Credit: Instagram

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All