Homeటాప్ స్టోరీస్సుశాంత్ ని హత్య చేసిన బాలీవుడ్ బంధు ప్రీతి!

సుశాంత్ ని హత్య చేసిన బాలీవుడ్ బంధు ప్రీతి!

సుశాంత్ ని హత్య చేసిన బాలీవుడ్ బంధు ప్రీతి!
సుశాంత్ ని హత్య చేసిన బాలీవుడ్ బంధు ప్రీతి!

యంగ్ టాలెంటెడ్ హీరో  సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడటం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది . చాలా మంది బాలీవుడ్ లో వున్నా నేపోటిజమ్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.

బంధు ప్రీతీ కారణంగా సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నారని బాలీవుడ్ బంధు ప్రీతే అతన్ని హత్య చేసిందని రాజకీయనేత సంజయ్ నీరూపమ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నేపోటిజం కారణంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గడిచిన aaru నెలల్లో ఏడు చిత్రాలు కోల్పోయాడని చెప్పడం సంచలనంగా మారింది.
వారసత్వం లేక టాలెంట్ వున్న నటుల పట్ల ఇండస్ట్రీ క్రూరత్వాన్ని ఓరదర్శిస్తోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అంత్యక్రియల్లోనూ పేరున్న నటులెవరూ పాల్గొనకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All