Homeటాప్ స్టోరీస్అస‌లు నిజం బ‌య‌ట‌పెట్టిన సంజ‌న!

అస‌లు నిజం బ‌య‌ట‌పెట్టిన సంజ‌న!

అస‌లు నిజం బ‌య‌ట‌పెట్టిన సంజ‌న!
అస‌లు నిజం బ‌య‌ట‌పెట్టిన సంజ‌న!

శాండ‌ల్ వుడ్‌లో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం సృష్టిస్తున్న విష‌యం తెలిసిందే. బెంగ‌ళూరులోని ఓ హోట‌ల్‌లో డ్ర‌గ్స్ బ‌య‌ట‌ప‌డిన ద‌గ్గ‌రి నుంచి కన్న‌డ చిత్ర వ‌ర్గాల్లో ఈ అంశం ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. ఈ కేసుతో సంబంధం వున్న రాగిని దివ్వేది, సంజ‌న గ‌ల్రానీల‌ని పోలీసులు అరెస్ట్ చేయ‌డంతో ఈ కేసు సంచ‌ల‌నంగా మారింది. ఈ ఇద్ద‌రిని గ‌త రెండు మూడు రోజులుగా విచారిస్తున్న పోలీసుల‌కు కీల‌క స‌మాచారం ల‌భించిన‌ట్టు తెలిసింది.

ీ వ్య‌వ‌హారంలో మ‌రో వంద మంది వున్నార‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించిన స‌మాచారాన్ని తొల‌గించ‌డం ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇదిలా వుంటే ఈ విచార‌ణ‌కు ముందు స‌సేమిరా అంటూ మొరాయించిన సంజ‌న‌కు ఎన్‌సీబీ పోలీసులు భారీ షాకిచ్చార‌ట‌. అది విని క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మే నివ్వెర పోయింద‌ని తెలిసింది. ఇంత‌కీ సంజ‌న‌కు పోలీసులు ఇచ్చిన షాక్ ఏంటంటే గ‌త ఏడాది సంజ‌న ఓ ముస్లీమ్ డాక్ట‌ర్ని ర‌హ‌స్యంగా వివాహం చేస‌కోవ‌డ‌మే. ముందు త‌న‌కు పెళ్లి కాలేద‌ని పోలీసుల ముందు బుకాయించిన సంజ‌న పెళ్లికి సంబంధించిన ఫొటోల్ని బ‌య‌ట‌పెట్ట‌డంతో ఆమె మైండ్ దిమ్మ‌దిరిగి మైండ్ బ్లాంక్ అయ్యింద‌ట‌.

- Advertisement -

గ‌త ఏడాది త‌మిళ డాక్ట‌ర్ అజీజ్ పాషాని సంజ‌న ర‌హ‌స్యం వివాహం చేసుకుంది. ఈ విష‌యాన్ని చాలా కాలంగా దాస్తూ వ‌స్తోంది. పోలీసుల కార‌ణంగా ఆ ర‌హ‌స్యం బ‌య‌ట‌ప‌డ‌టంతో త‌న వ‌ద్ద వున్న మ‌రిన్ని ర‌హ‌స్యాల‌ని పోలీసుల‌కు వివ‌రించిన‌ట్టు చెబుతున్నారు. డార్క్ వెబ్‌లో డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసే ఆఫ్రిక‌న్ ముఠా గుట్టుని కూడా సంజ‌న, రాగిని విప్పిన‌ట్టు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All