
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం కావడం వల్ల యావత్ సినీ అభిమానులు ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో సినిమా ప్రమోషన్స్ ను ఓ రేంజ్ లో చేస్తూ సినిమా తాలూకా విశేషాలను పంచుకుంటున్నారు. నార్త్ లో అన్ని నగరాలను చుట్టేస్తున్నా టీం..తెలుగులోనూ వరుస ఇంటర్వూస్ ఇస్తున్నారు. ఇప్పటీకే సుమ , అనిల్ రావిపూడి వంటి వారికీ ఇంటర్వూస్ ఇచ్చిన రాజమౌళి..తాజాగా అర్జున్ రెడ్డి సందీప్ వంగ తో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో అనేక విషయాలు పంచుకున్నారు. మీరు కూడా ఆ ఇంటర్వ్యూ ఫై లుక్ వెయ్యండి.
- Advertisement -