Homeఎక్స్ క్లూసివ్ఎన్టీఆర్ తో మరో అర్జున్ రెడ్డి తీస్తాడట

ఎన్టీఆర్ తో మరో అర్జున్ రెడ్డి తీస్తాడట

Sandeep Reddy to make another Arjun Reddy with Jr NTR?
Sandeep Reddy and Jr NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో అర్జున్ రెడ్డి లాంటి మరో సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నాడు అర్జున్ రెడ్డి దర్శకులు సందీప్ రెడ్డి వంగా . విజయ్ దేవరకొండ ని స్టార్ హీరోని చేసింది అర్జున్ రెడ్డి చిత్రం అన్న విషయం అందరికీ తెలిసిందే . తెలుగునాట సంచలనం సృష్టించిన అదే కథతో బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి . అయితే ఆ బాలీవుడ్ చిత్రాన్ని పక్కన పెడితే టాలీవుడ్ లో ఎన్టీఆర్  తో సంచలనాత్మక చిత్రాన్ని చేయాలనే ఆలోచన చేస్తున్నాడట .

ఈమేరకు ఎన్టీఆర్ ని కలిసి చర్చించాడట కూడా . ఇక ఎన్టీఆర్ కూడా సందీప్ రెడ్డి తో సినిమా చేయడానికి ఉత్సాహంగా ఉన్నాడు . కథ కుదిరితే తప్పకుండా కలిసి చేయడమే అని చెప్పాడట . ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఆ సినిమా కంప్లీట్ అయ్యాక కానీ తెలీదు ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడనేది .

- Advertisement -

 

English Title: Sandeep Reddy to make another Arjun Reddy with Jr NTR?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All