Homeటాప్ స్టోరీస్సమ్మోహనం 10 రోజుల వసూళ్లు

సమ్మోహనం 10 రోజుల వసూళ్లు

Sammohanam ap and ts 10 Days Collectionsమహేష్ బాబు బావ సుధీర్ బాబు హీరోగా నటించిన సమ్మోహనం చిత్రం పది రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో నాలుగు కోట్ల కు పైగా షేర్ వసూల్ చేసింది . మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మించింది . సుధీర్ బాబు – అదితిరావ్ హైదరీ జంటగా నటించారు . సుధీర్ బాబు – అదితిరావ్ హైదరీ ల నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు . సుధీర్ బాబు కెరీర్ లో సమ్మోహనం చిత్రం మైలురాయిగా నిలిచిపోయింది .

ఇక ఏరియాల వారీగా సమ్మోహనం వసూళ్లు ఇలా ఉన్నాయి.

- Advertisement -

 

నైజాం – 1. 44 కోట్ల షేర్
సీడెడ్ – 54 లక్షలు
ఈస్ట్ – 38 లక్షలు
వెస్ట్ – 25 లక్షలు
కృష్ణా – 42 లక్షలు
గుంటూరు – 35 లక్షలు
ఉత్తరాంధ్ర – 62 లక్షలు
నెల్లూరు – 16 లక్షలు

మొత్తం – 4. 16 కోట్లు

English Title: Sammohanam ap and ts 10 Days Collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts