Friday, September 30, 2022
Homeటాప్ స్టోరీస్స‌మంత‌ డ్రెస్ కాస్ట్‌ ఎంత?

స‌మంత‌ డ్రెస్ కాస్ట్‌ ఎంత?

స‌మంత‌ డ్రెస్ కాస్ట్‌ ఎంత?
స‌మంత‌ డ్రెస్ కాస్ట్‌ ఎంత?

ట్రెండ్‌ని ఫాలో అవుతూ క్రేజీ ఫ్యాష‌న్ టార్గెట్‌ల‌ని ఇస్తూ వుంటుంది స‌మంత‌. ట్రెండీ డ్రెస్సుల్లో ఫొటోషూట్‌లు చేస్తూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వుంటుంది సామ్‌. తాజాగా స‌మంత ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో సామ్ అభిమానుల్ని అమితంగా ఆక‌ట్టుకుంటోంది. ఎల్లో క‌ల‌ర్ డ్రెస్ ధ‌రించి స‌మంత చాలా ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది.

- Advertisement -

ఈ డ్రెస్‌లో స‌మంత‌ని చూసిన వారంతా చాలా సింపుల్‌గా డ్రెస్ భ‌లే వుంద‌ని కామెంట్ చేస్తుంటే కొంద‌రు మాత్రం ఆ డ్రెస్ ధ‌రెంత వుంటుందో అని ఆరాతీయ‌డం మొద‌లుపెట్టారు. ఈ నేప‌థ్యంలో సామ్ ధ‌రించి ఎల్లో డ్రెస్ ధ‌ర ఇదంటూ ప్ర‌చారం మొద‌లైంది. అయితే ఈ డ్రెస్ ఖ‌రీదు ఎంతో తెలుసుకున్న వాళ్లంతా ఒక్క‌సారిగా అవాక్కయ్యారు.

సామ్ ధ‌రించి డ్రెస్ ఖ‌రీదు అక్ష‌రాలా 1700ల‌ట‌. ఈ విష‌యం తెలిసిన వాళ్లంతా సామ్ ఇంత సిపుల్ సిటీకి ఎప్ప‌టి నుంచి అల‌వాటు ప‌డింది అంటూ అవాక్క‌వుతున్నారు. స‌మంత న‌టిస్తున్న వెబ్ సిరీస్ `ఫ్యామిలీ మ్యాన్ 2` త్వ‌ర‌లోనే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts