Homeటాప్ స్టోరీస్చరణ్ కు సామ్ విషెష్..

చరణ్ కు సామ్ విషెష్..

samantha wishes to charan
samantha wishes to charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు 37 వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్బంగా అభిమానులు , సినీ ప్రముఖులు , తోటి నటీనటులు పెద్ద ఎత్తున ఆయనకు బర్త్ డే విషెష్ అందజేస్తున్నారు. ఈ క్రమంలో సమంత చేసిన కామెంట్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

నా ఫేవరేట్ రామ్ చరణ్‌కు స్పెషల్ హ్యాపీ బర్త్ డే. ఆర్ఆర్ఆర్ సినిమా మీద వస్తున్న ప్రశంసలు, నీ మ్యాడ్ మ్యాడ్ పర్ఫామెన్స్ మీదొస్తున్న టాక్ విని.. సినిమాను ఎప్పుడెప్పుడూ చూస్తానా? అని ఎగ్జైట్ అవుతున్నా. ఈ ప్రశంసలన్నింటికి నువ్ అర్హుడివే. ఇకపై మరెన్నో విజయాలు అందుకుంటావ్.. హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్ అని సమంత చెప్పుకొచ్చింది.

- Advertisement -

ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ కలయికలో వచ్చిన ఆర్ఆర్ఆర్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. కేవలం రెండు రోజుల్లోనే దాదాపు రూ. 350 కోట్లు వసూళ్లు చేసి తెలుగు సినిమా సత్తా ను చాటింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All