Homeటాప్ స్టోరీస్జులై 1 నుండి మళ్ళీ వర్క్ మోడ్ లోకి సమంత

జులై 1 నుండి మళ్ళీ వర్క్ మోడ్ లోకి సమంత

జులై 1 నుండి మళ్ళీ వర్క్ మోడ్ లోకి సమంత
జులై 1 నుండి మళ్ళీ వర్క్ మోడ్ లోకి సమంత

సమంత అక్కినేని రీసెంట్ గా చేసిన డిజిటల్ డెబ్యూ సూపర్ డూపర్ హిట్ అయింది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో సమంత పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సిరీస్ చుట్టూ ముసురుకున్న వివాదం నేపథ్యంలో సమంత పెద్దగా దీన్ని ప్రమోట్ చేయలేదు. ఇక సమంత చేస్తోన్న సినిమా శాకుంతలం.

మహాకవి కాళిదాసు రచన ఆధారం చేసుకుని దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. మైథాలజీ, ఫాంటసీ జోనర్లకు ఈ సినిమా చెందుతుంది. భారీ హంగులతో నిర్మిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈరోజు నుండి శాకుంతలం ఫ్రెష్ షెడ్యూల్ మొదలవుతోంది.

- Advertisement -

అయితే సమంత జులై 1 నుండి ఈ చిత్ర సెట్స్ లో పాల్గొంటుంది. ఈ చిత్రంలో శకుంతల దేవిగా సమంత నటిస్తోంది. దుశ్యంత మహారాజు పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All