Homeగాసిప్స్చైతు - సామ్ ను కలపబోతున్న నందిని రెడ్డి..?

చైతు – సామ్ ను కలపబోతున్న నందిని రెడ్డి..?

Samantha Ruth Prabhu-Naga Chaitanya getting back together
Samantha Ruth Prabhu-Naga Chaitanya getting back together

నిజమా..నాగ చైతన్య – సమంత లు మళ్లీ కలవబోతున్నారా..వావ్ అని అనుకోకండి..వీరి కలవబోతుంది నిజ జీవితంలో కాదు..జస్ట్ స్క్రీన్ పైన వరకే..అది కూడా ఇంకా ఖరారు కాలేదు. ప్రస్తుతం వీరిద్దరిని కలిపేందుకు లేడి డైరెక్టర్ నందిని రెడ్డి ట్రై చేస్తుంది. నందిని రెడ్డి – సమంత లు క్లోజ్ ఫ్రెండ్స్..ఈ విషయం స్వయంగా సామ్ నే తెలిపింది. వీరి కలయికలో ఓ బేబీ మూవీ వచ్చి మంచి సక్సెస్ సాధించింది.

ప్రస్తుతం నందిని రెడ్డి చైతు కోసం ఓ కథ సిద్ధం చేసింది..ఆ కథ చైతు కూడా బాగా నచ్చింది. అయితే ఈ కథ లో హీరోయిన్ గా సమంత అయితే బాగా సెట్ అవుతుందని నందిని భావిస్తుంది. అందుకోసం అమె విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఫిల్మ్​నగర్​లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇది ఒకవేళ నిజమైతే.. ఇద్దరు సినిమాకు ఒప్పుకుంటే.. సమంత, నాగచైతన్య అభిమానులకు పండగ అనే చెప్పాలి. ప్రస్తుతం సామ్ – చై లు ఇద్దరు వరుస సినిమాలతో బిజీ గా ఉన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All