Homeగాసిప్స్టెర్రిరిస్టుగా షాకివ్వ‌నున్న స్టార్ హీరోయిన్!

టెర్రిరిస్టుగా షాకివ్వ‌నున్న స్టార్ హీరోయిన్!

టెర్రిరిస్టుగా షాకివ్వ‌నున్న స్టార్ హీరోయిన్!
టెర్రిరిస్టుగా షాకివ్వ‌నున్న స్టార్ హీరోయిన్!

ఓ స్టార్ హీరోయిన్ టెర్రిరిస్టుగా క్రుయెల్ పాత్ర‌లో క‌నిపించ‌నుందా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌లో ఓ వెలుగు వెళుగుతున్న ఆమెని అలాంటి పాత్ర‌లో చూసి ప్రేక్ష‌కులు ఒప్పుకుంటారా? అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆ స్టార్ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు.. స‌మంత‌.

మ‌నోజ్ బాజ్‌పాయ్, ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన వెబ్ సిరీస్ `ఫ్యామిలీ మ్యాన్‌`. అంత‌ర్జాతీయ టెర్ర‌రిజం నేప‌థ్యంలో రాజ్ ఎన్ డీకే తెర‌కెక్కించిన ఈ వెబ్ సిరీస్ దేశ వ్యాప్తంగా మంచి ఆద‌ర‌ణ‌ను పొంద‌డ‌మే కాకుండా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం దీనికి సీక్వెల్‌గా `ఫ్యామిలీ మ్యాన్ -2`ని రూపొందిస్తున్నారు.

- Advertisement -

సీజ‌న్ 2లో స‌మంత న‌టిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సిరీస్‌ని రిలీజ్ చేయ‌బోతున్నారు. అయితే ఇందులో స‌మంత పాత్ర ఎలా వుంటుంది?. ఆమెది ఎలాంటి పాత్ర అంటూ చ‌ర్చ జ‌రుగుతోంది. తాజాగా స‌మాచారం ప్ర‌కారం ఈ సిరీస్‌లో స‌మంతా టెర్రిర‌స్టుగా క‌నిపిస్తుంద‌ని తెలిసింది. చాలా కృయ‌ల్‌గా ఆమె పాత్ర వుండే అవ‌కాశం వుంద‌ని చెబుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All