Homeటాప్ స్టోరీస్పింక్ డ్రెస్సులో కేక  పుట్టిస్తున్న అందాల భామ!

పింక్ డ్రెస్సులో కేక  పుట్టిస్తున్న అందాల భామ!

పింక్ డ్రెస్సులో కేక  పుట్టిస్తున్న అందాల భామ!
పింక్ డ్రెస్సులో కేక పుట్టిస్తున్న అందాల భామ!

అక్కినేని ఫ్యామిలీ ఇటీవల విహారయాత్ర కోసం స్పెయిన్‌లోని ఐబిజాకు  వెళ్లారు. ప్రస్తుతం నాగచైతన్య, సమంత, అఖిల్‌, నాగార్జున, అమల  ఐబిజా ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. కింగ్ నాగార్జున ఆగష్ట్ 29న  తన 60వ పుట్టిన రోజును కూడా అక్కడే  జరుపుకొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయన బర్త్‌డే పార్టీలో అక్కినేని వారి కోడలు సమంత  ప్రత్యేకమైన లుక్‌లో మెరిసి అందరికి షాక్ ఇచ్చారు. తన మామ నాగ్ పార్టీ కోసం ఆమె వన్-షోల్డర్ షిమ్మర్ పింక్ డ్రెస్‌, విలువైన కాస్ట్యూమ్స్‌ ధరించారు. ఆ లుక్‌లో ఉన్న ఫొటోలను సామ్ శుక్రవారం ఇన్‌స్టాలో పోస్ట్ చేసారు.

- Advertisement -

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలుతున్న  సమంత మరోసారి తన సరికొత్త ఫ్యాషన్‌తో నెటిజన్ల చూపులు తన వైపునకు తిప్పుకొన్నారు.   బార్బీ పింక్‌ డ్రెస్‌  ధరించి ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. వీటన్నింటి ధర రూ.2 లక్షలని సమాచారం.. ప్రస్తుతం సమంత ’96’ తమిళ్ రీమేక్ మూవీలో శర్వానంద్ కి జోడీగా నటిస్తున్నారు.. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..!!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All