Homeటాప్ స్టోరీస్సమంత ఓ బేబీ ఓవర్ సీస్ టాక్ ఎలా ఉందంటే

సమంత ఓ బేబీ ఓవర్ సీస్ టాక్ ఎలా ఉందంటే

Samantha's Oh Baby overseas talk
Oh Baby Movie Poster

సమంత నటించిన ఓ బేబీ ఈరోజు విడుదలైన విషయం తెలిసిందే . అయితే ఓవర్ సీస్ లో ముందుగానే షోలు పడతాయ్ కాబట్టి అప్పుడే ఓవర్ సీస్ రిపోర్ట్ వచ్చింది . ఇంతకీ ఓవర్ సీస్ టాక్ ప్రకారం ఓ బేబీ ఎలా ఉందో తెలుసా ……. యునానిమస్ గా  సూపర్ హిట్ అంటున్నారు . సమంత నట జీవితంలోని ఓ బేబీ ఓ మైలురాయిగా నిలిచి పోతుందని అంత అద్భుతంగా నటించిందని అవార్డు తప్పనిసరి అని అంటున్నారు .

అయితే ఎంత హిట్ సినిమాలోనైనా కొన్ని విరుపులు ఉంటాయి అలాగే ఓ బేబీ చిత్రంలో కూడా కొన్ని మైనస్ లు చెబుతున్నారు . సెకండాఫ్ కాస్త లాగ్ అయ్యిందని కొన్ని సీన్స్ ట్రిమ్ చేస్తే మరింత బాగుంటుందని అంటున్నారు . ఓవరాల్ గా అయితే ఓ బేబీ సూపర్ హిట్ . ఇక ఇక్కడ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల తీర్పు ఏంటి? అన్నది మరికొద్ది సేపట్లోనే తేలనుంది .

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All