Homeటాప్ స్టోరీస్సమంత అలిగితే కుక్క కూడా పట్టించుకోదట

సమంత అలిగితే కుక్క కూడా పట్టించుకోదట

 

Samantha comments on Nagachaitanya
Samantha comments on Nagachaitanya

సమంత అలిగితే చైతన్య పెద్దగా పట్టించుకోడట ! అంతేనా కనీసం నా కుక్క కూడా నన్ను పట్టించుకోదు అంటూ తన బాధని వ్యక్తం చేసింది. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమానికి ఓ బేబీ ప్రమోషన్ లో భాగంగా వెళ్ళింది . అక్కడ తన వ్యక్తిగత విషయాలు వెల్లడించింది . అప్పుడప్పుడు అలుగుతానని అయితే ఆ సమయంలో నాగచైతన్య నన్ను పట్టించుకోడని, నా అలకకు కారణం ఏంటో తెలుసుకోడని, అలాగే నా పెంపుడు కుక్క కూడా పట్టించుకోదు అంటూ వ్యాఖ్యానించింది.

- Advertisement -

ఎవర్ గ్రీన్ మన్మథుడు అంటే మా మామ నాగార్జునే అంటూ తేల్చి చెప్పింది. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన ఓ బేబీ ఈనెల 5 న విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సమంత నటనకు ప్రేక్షకుల ప్రశంసలు లభిస్తున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All