HomeLIFE STYLEబ్రా తో మరోసారి రెచ్చిపోయిన సమంత

బ్రా తో మరోసారి రెచ్చిపోయిన సమంత

sam hot pose
sam hot pose

సమంత మరోసారి రెచ్చిపోయింది..బ్రా తో హాట్ ఫోటో షూట్ చేసి ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చింది. విడాకుల తర్వాత సమంత ఓ రేంజ్ లో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. పెళ్లి కి ముందు ఎలాగైతే హాట్ హాట్ షూట్స్ తో మత్తెక్కించిందో..అంతకు మించి అనేలా ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తుంది. ఓ పక్క ఐటెం సాంగ్స్ , పలు భాషల్లో సినిమాలు , వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీ గా ఉంటూనే , సోషల్ మీడియా లో వేడి సెగలు పుట్టిస్తుంది.

తాజాగా ఈ భామ కాస్మో ఇండియా కోసం కవర్ ఫోటో షూట్స్ చేసి వాటిని ఒక్కోటిగా సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తుంది. రీసెంట్ గా ఓ ఫోటో ను పోస్ట్ చేసి ఆకట్టుకోగా , తాజాగా మరో హాట్ బ్రా పిక్ ను పోస్ట్ చేసింది. ఈ ఫోటో లో అమ్మడు ట్రాన్స్‌పరెంట్ టాప్ ధరించడంతో లోపలి ఆమె బ్రా కూడా కనిపిస్తోంది. అదే సమయంలో సమంత క్లీవేజ్ అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు భారీ స్థాయిలో నెటిజన్లు నుండి రెస్పాన్స్ వస్తుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All