Homeటాప్ స్టోరీస్తెలంగాణ సోషల్ మీడియా వారియర్స్ కు నమస్కారం!

తెలంగాణ సోషల్ మీడియా వారియర్స్ కు నమస్కారం!

తెలంగాణ సోషల్ మీడియా వారియర్స్ కు నమస్కారం!
తెలంగాణ సోషల్ మీడియా వారియర్స్ కు నమస్కారం!

గత 9 ఏళ్లలో తెలంగాణ సాధించిన విజయాలను ప్రపంచానికి చాటి చెబుతూ.. మన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణకు మరిన్ని భారీగా పెట్టుబడులు తెచ్చేందుకు పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేపట్టిన ఇంగ్లాండ్, అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది.

తెలంగాణకు భారీ పెట్టుబడులను ఆకర్షించి… హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ ద్వితీయ శ్రేణి నగరాలైన వరంగల్, కరీంనగర్, నల్గొండలో సైతం సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేసి… తెలంగాణ యువతకు 42,000 ఉద్యోగాలు సాధించిన మంత్రి కేటీఆర్ గారు నేడు మన రాష్ట్రానికి తిరిగివస్తున్న సందర్భంగా మనం సోషల్ మీడియాలో ఈరోజు ఉదయం 11:00 గంటల నుండి #42000Jobs హ్యాష్ ట్యాగ్ ద్వారా పోస్టులు చేస్తూ కేటీఆర్ గారికి ఘన స్వాగతం పలుకుదాం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All