Homeటాప్ స్టోరీస్రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టిన భారత్

రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టిన భారత్

సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన భారత్ చిత్రం నిన్న విడుదలైన విషయం తెలిసిందే . అయితే ఈ సినిమాకు రివ్యూస్ ఆశించిన స్థాయిలో రాలేదు , కానీ వసూల్ పరంగా మాత్రం రికార్డ్ స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయి దాంతో సల్మాన్ ఖాన్ చాలా సంతోషంగా ఉన్నాడు అంతేకాదు తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసాడు కూడా . నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రానికి 42కోట్ల 30 లక్షలు వసూల్ అయ్యాయి .

- Advertisement -

సల్మాన్ ఖాన్ గత చిత్రాలు ట్యూబ్ లైట్ , రేస్ 3 చిత్రాలు ఈ స్థాయి వసూళ్ల ని రాబట్టలేకపోయాయి . అయినప్పటికీ భారత్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి . ఆ అంచనాలకు తగ్గట్లుగా మొదటి రోజున 42 . 30 కోట్లు వసూల్ చేయడంతో భారత్ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది . అలాగే సల్మాన్ ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు . రంజాన్ మాసం సందర్బంగా విడుదలైన భారత్ భారీ విజయం సాధించాలని ఆశిస్తున్నారు మరి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All