Homeటాప్ స్టోరీస్మహేష్ సినిమాపై బాలీవుడ్ హీరోయిన్ కామెంట్!

మహేష్ సినిమాపై బాలీవుడ్ హీరోయిన్ కామెంట్!

మహేష్ సినిమాపై బాలీవుడ్ హీరోయిన్ కామెంట్!
మహేష్ సినిమాపై బాలీవుడ్ హీరోయిన్ కామెంట్!
మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘ సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్, మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
యూటీవలె ఈ చిత్రాన్ని అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది. ఇదే సందర్భంగా రిలీజ్ చేసిన మహేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆగస్టు నుంచి ఈచిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది.
ఇదిలావుంటే  ఈ చిత్రంలో మహేష్ కు జోడిగా కీర్తి సురేష్ లేదా కియారా అద్వానీ నటించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది ఫైనల్ gaa దబాంగ్ ఫెమ్ సాయీ ముఖర్జీ ని ఎంపిక చేశారని వార్తలు వవా నిపించాయి. అయితే ee వార్తల్లో నిజం లేదని సాయీ ముఖర్జీ చెబుతోంది. ఒకవేళ అవకాశం వస్తే అప్పటి పరిస్థుతులనుబట్టి ఆలోచిస్తానని స్పష్టం చేసింది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All