Homeటాప్ స్టోరీస్సాహో రన్ టైం ఎంతో తెలుసా ?

సాహో రన్ టైం ఎంతో తెలుసా ?

Saaho Run Time Locked
Saaho Run Time Locked

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే . ఆగస్టు 30 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదల అవుతున్న సాహో రన్ టైం లాక్ చేసారు . ఇంతకీ సాహో రన్ టైం ఎంతో తెలుసా …….. 2 గంటల 52 నిముషాలు అంటే 8 నిమిషాలు తక్కువ 3 గంటలు అన్నమాట ! 3 గంటల నిడివి అంటే కష్టమే ! సినిమా బాగుంటే దానిలో లీనమై పోతారు ప్రేక్షకులు లేదంటే తిప్పికొడతారు .

ఇప్పటికే చాలా సినిమాలు నిడివి ఎక్కువ ఉన్నప్పటికీ హిట్ అయ్యాయి , అలాగే సాగతీత సన్నివేశాలతో నిడివి ఎక్కువ ఉంటే ప్రేక్షకులు తిప్పి కొట్టిన సినిమాలు కూడా ఉన్నాయి మరి . అందులో ఈ సాహో ఏ జాబితాలో చేరుతుందో ? ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటించగా సుజిత్ దర్శకత్వం వహించాడు. ఇక సాహో పరిస్థితి ఏంటి ? అన్నది ఆగస్టు 30 న ప్రేక్షకులు తేల్చనున్నారు . రికార్డులు కట్టబెడతారా ? లేక తిప్పి కొడతారా ? అన్నది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All