Homeగాసిప్స్సాహో విడుదల వాయిదా పడనుందా ?

సాహో విడుదల వాయిదా పడనుందా ?

Saaho
Saaho

ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో విడుదల వాయిదాపడనున్నట్లు తెలుస్తోంది . నిన్ననే ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసారు , అయితే ఎప్పటి నుండో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి కానీ విజువల్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి కాబట్టి సకాలంలో పూర్తికావడం కష్టమే అని అంటున్నారు దాంతో సాహో చిత్రాన్ని ఆగస్టు 15 న కాకుండా నెలాఖరున విడుదల చేయాలనీ భావిస్తున్నారట .

ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ ఈరోజో లేక రేపో ప్రకటించడం ఖాయమని అంటున్నారు . సాహో విడుదలకు ఇంకా 25 రోజుల పైనే సమయం ఉంది కానీ ఈలోపు విజువల్ ఎఫెక్ట్స్ ఫర్ఫెక్ట్ గా రావాలి అలాగే పబ్లిసిటీ కి కావాల్సిన సమయం కూడా కేటాయించాలి కాబట్టి ఈ 25 రోజుల సమయం సరిపోదేమో అని డిసైడ్ అయ్యారట . అందుకే వాయిదా వేయాలని చూస్తున్నారు . ప్రభాస్ నుండి వస్తున్న చిత్రం కాబట్టి ఆ స్థాయిలో ప్రమోషన్ చేయాలనీ భావిస్తున్నారు మేకర్స్ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All