Homeటాప్ స్టోరీస్కలెక్షన్ల దుమ్ము దులిపేస్తున్న ఆర్ ఎక్స్ 100

కలెక్షన్ల దుమ్ము దులిపేస్తున్న ఆర్ ఎక్స్ 100

RX 100 six days collectionsజూలై 12న విడుదలైన ”ఆర్ ఎక్స్ 100 ” కలెక్షన్ల దుమ్ము దులిపేస్తోంది . అండర్ డాగ్ గా వచ్చిన ఈ చిత్రం వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తూ ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురౌతున్నారు . కార్తికేయపాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించాడు . బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్ అందాలు హైలెట్ గా నిలిచాయి . లిప్ లాక్ లు ఘాటు కౌగిలింతలు కుర్రాళ్ళ ని పిచ్చెక్కించేలా చేస్తున్నాయి దాంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది ఆర్ ఎక్స్ 100 చిత్రానికి .

ఆరు రోజుల్లో 6. 93 కోట్ల షేర్ వసూల్ చేసి షాక్ ఇచ్చింది . కేవలం ఆరు రోజుల్లోనే దాదాపు 7 కోట్ల షేర్ అందునా 2 కోట్లతో తీసిన సినిమాకు అంటే అందరూ ఆశ్చర్య పోతున్నారు . ఆరో రోజున 78 లక్షలకు పైగా షేర్ రాబట్టి సత్తా చాటింది ఆర్ ఎక్స్ 100.
ఆరో రోజున వచ్చిన షేర్
నైజాం – 39.56

- Advertisement -

సీడెడ్ – 10.15

వైజాగ్ – 8.44

ఈస్ట్ – 5.53

వెస్ట్ – 4.43

కృష్ణా – 4.17

గుంటూరు – 4.27

నెల్లూరు – 2.13

ఆరో రోజు షేర్ – 78.68
మొత్తం ఆరు రోజుల షేర్ – 6.93 cr

English Title: rx 100 six days collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All