Homeఎక్స్ క్లూసివ్ఇలియానా తో లిప్ లాక్ చేయాలనీ ఉందట

ఇలియానా తో లిప్ లాక్ చేయాలనీ ఉందట

RX 100 hero Karthikeya wants lip lock with ileana గోవా భామ ఇలియానా తో లిప్ లాక్ చేయాలనీ ఆశపడుతున్నాడు కుర్ర హీరో కార్తికేయ . ఆర్ ఎక్స్ 100 చిత్రంతో హీరోగా పరిచయమైన హీరో కార్తికేయ . ఆర్ ఎక్స్ 100 సంచలన విజయం సాధించడంతో ఈ హీరోకు అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి . తాజాగా ఓ ఛానల్ ఈ హీరోకు బెస్ట్ డెబ్యూ అవార్డు కూడా ఇచ్చేసింది దాంతో సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బై పోతున్నాడు కార్తికేయ.

తాజాగా ఈ హీరో హిప్పీ అనే చిత్రంలో నటిస్తున్నాడు , ఇక ఇలియానా అంటే బాగా ఇష్టమంట కార్తికేయ కు అందుకే ఇలియానా తో లిప్ లాక్ చేసే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నానని అంటున్నాడు . కార్తికేయ ఆశ బాగానే ఉంది కానీ ఇలియానా ఆ ఛాన్స్ కార్తికేయ కు ఇచ్చే ఛాన్స్ అయితే లేదు . ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్ ఆండ్రు  తో సహజీవనం చేస్తోంది ఇలియానా .

- Advertisement -

English Title: RX 100 hero Karthikeya wants lip lock with ileana

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts