Homeఎక్స్ క్లూసివ్అనసూయ పై పుకార్

అనసూయ పై పుకార్

Rumours on Anasuya
Anasuya Bharadwaj

బుల్లితెర పై అందాలను విచ్చలవిడిగా ఆరబోస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతున్న భామ అనసూయ పై తాజాగా ఓ రూమర్ స్ప్రెడ్ అవుతుండటంతో అవన్నీ పుకార్లు మాత్రమే ! అని తేల్చి పడేసింది అనసూయ . ఇంతకీ అనసూయ మీద వచ్చిన పుకార్ ఏంటంటే ఈ భామ చిత్ర నిర్మాణ రంగంలోకి దిగుతోంది అని అలాగే ఓ ఛానల్ ని పెడుతున్నట్లు పుకార్లు రావడమే ! అనసూయ ఓ ఛానల్ పెడుతోంది అయితే అది యు ట్యూబ్ ఛానల్ అంతేకాని శాటిలైట్ ఛానల్ కాదు .

ఇక చిత్ర నిర్మాణం లోకి అనసూయ దిగే ప్రసక్తే లేదు ఎందుకంటే ఇప్పుడు రెండు చేతులా సంపాదిస్తోంది యాంకర్ గా నటిగా . నిర్మాణ రంగంలోకి దిగితే ఈమె తిరిగి అందరికీ ఇవ్వాల్సి ఉంటుంది . పెట్టిన పెట్టుబడి తిరిగి ఎప్పుడు వస్తుందో తెలియదు ? అసలు వస్తుందో లేదో తెలియదు కాబట్టి ఈ భామ వాటి జోలికి పోయే ప్రసక్తే లేదు …… హాయిగా రెండు చేతులా సంపాదించడమే అనసూయ కు తెలుసు .

- Advertisement -

English Title: Rumours on Anasuya

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All